విదేశీ, స్వదేశీ భాషల్లో అనేకానేక వెబ్ సైట్లు ఉన్నాయి. వీటిలో వార్తల్నీ వినోదాన్నీ సినిమా విశేషాల్నీ అందించేవి అనేకం. తెలుగులో అయితే అధిక భాగం సినిమాలకి ప్రాధాన్యం ఇస్తున్నవే.
తెలుగు వారి కోసం రూపొందిన అనేక సైట్లు ఇంగ్లిష్ లో ఉన్నాయి. అయినా ఆదరణ పొందుతున్నాయి. ఉదా. http://www.idlebrain.com/
తెలుగు అక్షరాల్లోనే సమాచారం ఇచ్చేవీ ఉన్నాయి. ఉదా. http://www.thatstelugu.com/
తెలుగు ,ఇంగ్లిష్ రెండింటినీ కలిపి వాడేవీ ఉన్నాయి. ఉదా. http://www.andhracafe.com/ ,http://www.andhravilas.com/
* * *
టెక్నాలజీ పరంగా చూస్తే
*అక్షరాల్ని యథాతథంగా ఇమేజ్ ల రూపం లోకి మార్చి, jpeg, gif ఫార్మాట్లలో అందించేవి...
ఉదా. http://www.andhrabhoomi.net/
*ఫాంట్ ఇన్ స్టాల్ చేసుకుంటేనే అక్షరాలు కనిపించే సైట్లు కొన్ని... (ఈ కాలంలో ఇవి చాలా పరిమితంగా ఉన్నాయి.)
*ఫాంట్ ఇన్ స్టాల్ చేసుకొకుండానే అక్షరాల్ని ప్రదర్శించగలిగే డైనమిక్ సైట్లు కొన్ని...
ఉదా. http://www.eenadu.net/, http://www.andhrajyothy.com/,http://www.vaartha.com/
ఏ భాషకైనా,ఏ ప్లాట్ ఫాం కైనా, ఏ బ్రౌజర్ కైనా సరిపడేవిధంగా పనిచేసే 'యునికోడ్' ఫాంట్ వాడే సైట్లు కొన్ని.
ఉదా. http://www.telupu.com/, http://www.eemata.com/
కొన్ని బ్లాగ్స్ కూడా 'యునికోడ్' ఫాంట్స్ ని ఉపయోగించుకుంటున్నాయి.
ఉదా. www.oremuna.com/blog,
http://naakavitvam.blogspot.com/,
http://naatelangana.blogspot.com/
* * *
వార్తల్నీ, సినిమా విశేషాల్నీ అందించే అనేక తెలుగు సైట్లున్నాయి.
కొన్నిటి జాబితా: www.thatstelugu.com, www.andhracafe.com, www.andhravilas.com, www.telugucinema.com, www.telugupeople.com, www.telugubhakti.com, www.telugufm.com, www.teluguone.com
తెలుగు భాషా విశేషాల్నీసంస్కృతీ సంప్రదాయాలకి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చే కొన్ని:
http://www.teluguwebsite.com/,
http://www.sirigina.com/,
http://www.saamethalu.com/
తెలుగు - ఇంగ్లిష్ నిఘంటువుని అందించే సైట్ :
http://dsal.uchicago.edu/dictionaries/gwynn
దక్షిణ భారతీయ భాషల నిఘంటువులు అందించే సైట్ :
http://dsal.uchicago.edu/dictionaries/
తెలుగు నేర్పే సైట్లు :
http://www.sahiti.org/
http://www.lulu.com/telugu
తెలుగు మాత్రమే కాక అనేక భారతీయ భాషల పదాల్నీ వాక్యాల్నీ నేర్పే సైట్ :
http://www.languageshome.com/
ఇంకా తెలుగు వంటలు
(ex. http://www.andhrakitchen.com/), టీవీ సైట్లు (ex. http://www.telugutv.net/), పెళ్ళి సైట్లు (ex. http://www.kalyanamasthu.com/).. ఇలా ఎన్నో...
ఇవి కాక ఎన్నారై సంస్థల వారి సైట్లు కొన్ని (tana, ata,bata,siliconandhra etc.)
* * *
ఇక విదేశీ భాషలు నేర్పే సైట్లు ఎన్నో! వీటిలో చైనీస్, జపనీస్, స్పానిష్, ఫెంచ్,రష్యన్, జర్మన్ సైట్లు ముఖ్యమైనవి. ఇంకా అరబిక్, హిబ్రూ, స్వాహిలి, ఇటాలియన్, కొరియన్ నేర్పే సైట్స్ అనేకం. నేను నిత్యం వాడే http://www.mylanguageexhange.com/ లో పరస్పరం భాషలు నేర్చు(ర్పు)కోవచ్చు. అలాగే http://www.zhongwen.com/ లో వేలాది చైనీస్ కారెక్టర్లు నేర్చుకోవచ్చు.
వాటినీ, అలాంటి మరికొన్ని ముఖ్యమైన సైట్ల లింకుల్నీ నా సైట్లో ఉంచాను. చూడవచ్చు. www.geocities.com/kishorvivian/vakkalanka.htm
--------------------------------------------
e me :
mailto:kishorvivian@yahoo.com
my personal site:
http://kishor.741.com/