నా పేరు వక్కలంక కిషోర్. ఇంటర్ నెట్ అంటే యమా ఇష్టం. సంగీతం, పెయింటింగ్, రచనలు చేయడం, భాషలు నేర్చుకోవడం... ఒకటేమిటి... అన్నీ ఆసక్తే. కథలైతేనేం, ఆర్టికల్స్ అయితేనేం... ఓ రెండున్నర వేలు పబ్లిష్ అయ్యాయి.
ఈ ప్రపంచంలో అత్యంత ఇష్టమైనది ఏమిటి అని అడిగితే 'కంప్యూటర్' తరవాతే మరో ఆలోచన వస్తుంది. నా టాలెంట్స్ అన్నీ మీట్ అయ్యే మహా సముద్రం అదే అని నమ్ముతాను మరి. ముఖ్యంగా మల్టిమీడియా, వెబ్ డిజైనింగ్ నా ఫేవరేట్స్.ప్రస్తుతానికి హైదరాబాద్ లో రాబోయే ఓ కొత్త టీవీ ఛానెల్ లో జర్నలిస్ట్ గా పని చేస్తున్నాను.
1 comment:
చాలా బాగుంది
Post a Comment